▼

16 జనవరి, 2025

దార్ల ప్రసంగం ( చలపతిరావు గారి పద్యాలు (

 


కం* 

మీమాటలు!మీరూపము!

మీమనసునుతెలియజేయుమేథస్సభయున్!

మోమాటముకైనను నే

నీమాటలుజెప్పలేదు!నిజమిదియార్యా!


‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

               16.2.2025


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి