▼

11 జనవరి, 2025

తెలుగు సాహితీవెలుగు దార్ల (చలపతిరావు గారి పద్యాలు)

 తే


.గీ.

జ్ఞానపుస్తకమది!మీమదిన్! నవీన

కాంతులందగజేయును!కావ్యజగతి!

దార్లవారినుదారత!దారిజూపు!

విశ్వవిద్యల వెలుగులు విస్తరిల్ల!

‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

               11.2.2025

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి