▼

27 ఆగస్టు, 2024

చలపతిరావు గారి పద్యాలు నన్నయ

 


కం.

ఆదికవియుపేర నిలచె!

ఆదికవియు నన్నయార్య యవనిన్ విద్యల్!

ఆదియు దంపతులుగ‌ మీ

రీదరి దర్శించె!తెలుగు నీవిశ్వంబున్!

        ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

        27.8.2024

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి