28 ఏప్రిల్, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం లో సంపాదకవర్గంలో ఆచార్య దార్ల

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 విద్యా సంవత్సరం నడి విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తున్న 9 వ తరగతి తెలుగు వాచకం తెలుగు ఉపవాచకం పుస్తకాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సంపాదక మండలిలో ఒక సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి