06 డిసెంబర్, 2022

గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణి ఇందిరా ధన్ రాజ్ గిరి గారితో ఆచార్య దార్ల



మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణి శ్రీమతి ఇందిరా దేవి ధన్ రాజ్ గిరి గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (5.12.2022)



నిన్న (5.12.2022) స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో గుంటూరు శేషేంద్ర శర్మ గారి స్మారకోపన్యాసంలో భాగంగా సంస్కృత శాఖ వారు ఒక ప్రత్యేక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు సుదీప్త కవిరాజ్ ఈ ప్రత్యేక ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణి ఇందిరా ధనరాజ్ గిరి గారు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వారితో కలిసి నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) ఆచార్య పిల్లలమర్రి రాములు గారు, డాక్టర్ భూక్య తిరుపతిగారు, ఆచార్య గుండిమెడ నాగరాజు గారు తదితరులు కలిసి ఇలా ఈఫోటోలు తీసుకున్నాం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి