11 సెప్టెంబర్, 2022

డా జె వి చలపతిరావు గారి పద్యం ప్రశంసలు

 


                 అభినందనలు 


    తే.గీ.  దార్లవారికిశుభజిత్ ప్రదానమయ్యె

           పలువిధములకార్యక్రమ పఠిమజూప

           పండితవరులై‌‌ సభలన్ శుభంబువడసె

           కేంద్రబిందువై సంభాషణేంద్రసాంద్ర


*ఆ.వె.* తండ్రి బాట నడచు తనయుడితడనంగ  

         తల్లి దీవెనవ్రత తత్పరుండు

          తల్లిదండ్రి తోడు తనకది వరముగా

           విద్య విలువ తెలుపు విజ్ఞుడితడు

                            కవికోకిల,డా జె వి చలపతిరావు,

                                                      10.9.2022

                          తెలుగు అధ్యాపకులు, విజయవాడ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి