09 ఆగస్టు, 2022

అంతర్జాల అంతర్జాతీయ సదస్సు: జాతీయోద్యమం -అనుభవాలు-జ్ఞాపకాలు-సాహిత్యం (10-11, ఆగస్టు 2022)

 

ప్రభుత్వ మహిళా కళాశాల ( స్వయం ప్రతిపత్తి) గుంటూరు వారి ఆధ్వర్యంలో 10,11 ఆగస్టు 2022 తేదీలలో నిర్వహించబోయే అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆ ముగింపు సమావేశంలో సమాపనోత్సవ ప్రసంగాన్ని చేస్తారు. 

అభినందనలాచార్యా!‌ 
‌సభలందున మీదువాక్కు సారస మొలుకన్ 
 అభిమానము లొలుకు పలుకు
నభినందన లివియె మీకు యంజలు లిడగన్
                                                                                 .                                   
*అభినందనలతో* ... కవికోకిల,డా.జె.వి.చలపతిరావు, విజయవాడ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి