▼

16 జనవరి, 2022

బాబు పై గోవర్థన్ గారి పద్యాలు

 



కం.

అద్దము ముందర నిలబడి

ముద్దుగతనముఖముచూచి మురిసెను శ్రీన్ వాస్ 

సుద్దులనేవోపలుకుచు

మొద్దుల మూర్ఖతనుమాన్ప ముందుననిలిచెన్

ఆ.వె

విరులదండమెడను వ్రేలాడుచుండగా

శక్తిపుంజుకొనుచు సాహసమున

శ్రీనివాసరావు చెలగివిజృంభించి

అరులనెల్లచీల్చ నడుగులేసె

- గోవిందుని గోవర్ధన్, తెలుగు లెక్చరర్, 

1 కామెంట్‌:

  1. So cute శ్రీనివాస్, చక్కని పద్యాలు రాసిన గోవర్ధన్ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి