▼

18 జూన్, 2020

యుద్ధం



మానవమేధోవైపల్యమైనా కావొచ్చు
అధికారాల కుతంత్రమైనా కావొచ్చు
అది సామాన్యుడికొక త్యాగం
అది తల్లి కడుపు కొక రంపపుకోత
- దార్ల వెంకటేశ్వరరావు, 18.6.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి