▼

06 ఏప్రిల్, 2020

అసంకల్పిత ప్రతీకార చర్య

ఏపనెందు చేస్తానో
చేసే నాకే కాదు
చూసే నీకూ తెలీదు
నన్ను చూసి నువ్వు
నిన్ను చూసి నేను
కొన్ని పనులంతే
హేతువులడగొద్దు
తీతువుల గోలొద్దు

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
5.4.2020, రాత్రి 9.00 గంటలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి