02 సెప్టెంబర్, 2017

ఒంటరినా? వసంతాన్నా?

నీ మదిలో దాచేసుకున్ప
నా మనసుని 
నా దగ్గర్లేకుండా
నన్నొంటర్ని చేశావెందుకు?
నీమాటల్తోనే  తప్ప 
మరెవ్వరితోనూ  జతకట్టలేకపోతున్న
నా పెదవులకేమి నేర్పావు!
నీ కళ్ళల్లో చిక్కుకుపోయిన
నా చూపుల్నైనా  నాకివ్వవా?
- దార్ల
2 September 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి