16 ఆగస్టు, 2017

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఆగష్టు 15, 2017 వతేదీన  గురుభక్ష్ సింగ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిజిస్ట్రార్ గార్కి పుష్ఫగుచ్ఛాన్ని అందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. వేదిక పై యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు తదితరులు ఉన్నారు. 

యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య పొదిలె అప్పారావుగారు, ప్రో- వైస్-ఛాన్సలర్ ఆచార్య పి.ప్రకాశ్ బాబు గార్లతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

గ్యాలరీలో కూర్చున్న ఆచార్య దార్ల తదితరులు 

తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విద్యార్థినీ, విద్యార్థులు 


(ఫోటో: మస్తాన్, అల్లూరు. రీసెర్చ్ స్కాలర్, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి