Monday, June 18, 2018

జాతిపిత గాంధీజీ


జాతిపిత గాంధీజీ
 
పోరు బందరు నగరంబు పొంగు నెపుఁడు
గమునకుతన నామంబు పము చేయు
ట్లు తెలిపిన బాపూజి నఁడిచి నట్టి 
నేల సారంబు తనదని నేటినిజము 


ల్లి పుతలిబాయ్ పుణ్యంబుతండ్రి కరము
చందు ధైర్యంబు పెనవేయ రితలన్ని
యు చదివె భగవద్గీతనుయోగ విద్య
ర్క మున్యాయ శాస్త్రంబు రువుగాను! 


విద్యనభ్యసింప విధిగాను లండను
పోయినప్పటికినిపోడు! మద్య
మాంస భోజ నాది హింసరుచులనేమి
ముట్టబోడు! గాంధి మునియవోలె! 


త్యము తనదగు కృత్యము
నిత్యము దానిని కొలుచెను నిజదైవముగా
మృత్యవు వచ్చిన వీడఁడు
త్యహరిశ్చంద్రుఁబోలు తతము గాంధీ!


క్షిణాఫ్రికా దేశంబు రణి నందు
భార తీయులు, కార్మికు రుదు కాగ
వారి నందరూ బెదిరించి వారి కంద
రికిని ప్రత్యేక ముగనుంచె రిపులవోలె! 


ట్టము భారత కార్మిక
చుట్టమగుటకెట్టివియునుఁ జూపఁగవలెనో
ట్టివి సాక్ష్యంబులనే
ట్టుద లనుచూ పుచుండె బాధలుమాపన్


న్యాయ మైన వాద లనిరి ప్రతివారు
గాంధి చర్యలన్ని థలు కథలు
గాను చెప్పు కొనుచు దిలివదిలినారు
పిరికి తనమను చలి పారి ద్రోలె! 
-డా.దార్ల వెంకటేశ్వరరావు
హైదరాబాదు

Sunday, June 17, 2018

ధన్యశీలి దార్ల అబ్బాయిన్యశీలి దార్ల అబ్బాయి

సీసము:
శ్రీలుపొంగెడిసీమ శ్రీకారమునుచుట్టి
భారతమిచ్చిన వ్యసీమ 
నదులన్నిచల్లన హృదులన్నిచల్లన
శ్యరమతిరుగు శాంతిసీమ
తీయని కొబ్బరితినగల ఫలములు
పాడిపంటలనిచ్చు భాగ్యసీమ
దేవాలయంబులుదివ్యాలయంబులు
జాతి, మతంబుల నుల సీమ
తే.గీ:
ట్టి గోదావరిప్రాంతమందునుండు
కోటి సోయగంబులసీమ కోనసీమ
అందు చెయ్యేరు అగ్రహారంబు నందు
దార్ల అబ్బాయి జన్మించె ధార్మికుండు

సీసము:
శ్రయించినవారినాదరించెనతడు
ల్మషంబెరుగనిరుణమూర్తి
గువులు పడకుండదారినుంచెనతడు
ర్మదేవతవంటి ర్మ మూర్తి
త్మ గౌరవమన్న నాతడే చూపించె 
అంబేద్కరునికాతడానుయాయి 
రినంతయుజాగృముపరిచెనతడు
నకందరొకటను న్యశీలి


తే.గీ:
గ్రామ పెద్దగానున్న నిర్వియతడు
సంఘసంస్కరణకు తొలి మరశీలి
గ్రహారప్రజలకయ్యెనాప్తుడతడు 
తడె దార్లఅబ్బాయియే రణినందు!                       -

తే.గీ:
మ్ముచుంటిమి నిత్యము మ్మువీడి
నువ్వు నిన్నువిడిచి మేము నుండలేదు
విత్తు నుండియే మొలుచును కొత్త మొక్క
న్మ జన్మల బంధమీన్మ నిజము !

కందము:
నాన్ననిమరువరు తనయులు
చిన్నప్పటియాస్మృతులను 
చెదరక మెదలన్
మిన్నగనే వర్ధంతులు
యెన్నడునూజరుపుచుందు
రేమనకుండన్

కందము:
నాన్నొక భయమూ ధైర్యము
నాన్నొక నిజమైనవరము 
నాడూనేడున్ 
నాన్నొక కరుణా హృదయుడు
నాన్నొక నిలువెత్తుసాక్షి 
మ్మకమునకున్

కందము:
నిన్నుస్మరించుకొనియెడి
మిన్నున మెరియుచుమురిసిన మీనామమునే
న్నుతిచేయుచునుండును 
యెన్నడు పసిడిపతకంబుయెందరిమదినో! 

కందము:
అంరిబంధువునాన్నా! 
అంరిమన్నలను పొందనుచుందువుగా! 
పొందుగను పసిడి పతకము 
నందుకొనునునీదునామమంజలిగొనుమా!

కందము:
రుణా హృదయుఁడు భక్తుఁడు
ణాగతులను విడువఁడు సామాన్యుండా
రితూగరెవ్వరు దయకు
సుతుఁడు లంకయ్యనునది సుజనుని నామమ్ !

తే.గీ:
దార్ల అబ్బాయి సుజనుండుర్మపరుడు
సంఘసంస్కర్త, సరసుడుమరశీల
దేశభక్తిని స్మరియించె తెలుగు శాఖ
కేంద్ర విశ్వవిద్యాలయ కేంద్రమందు! 
-ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు
                      17 జూన్ 2018
(ఫాదర్స్ డే సందర్భంగా రాసిన పద్యాలు)