tag:blogger.com,1999:blog-34893335.post8581397645644460940..comments2024-03-27T10:54:37.720+05:30Comments on దార్ల: అపూర్వ పంచ సహస్రావధానంvrdarlahttp://www.blogger.com/profile/01636439147665751674noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-34893335.post-54186138759465507792007-04-02T00:05:00.000+05:302007-04-02T00:05:00.000+05:30నాగఫణిశర్మ గారు అవధానం చేసినపుడు దాన్ని టీవీలో చూస...నాగఫణిశర్మ గారు అవధానం చేసినపుడు దాన్ని టీవీలో చూసేవాణ్ణి. మీరు చెప్పినట్లు అప్పుడు కూడా కొందరు పృచ్ఛకులు అలాంటివాళ్ళే తగిలారండి. కొందరికి ఉచ్చారణ దోషాలు లేకుండా తెలుగు మాట్లాడ్డమే వచ్చేది కాదు. అవధానంలో పాల్గొనేవారికి సాహిత్యంలో ప్రవేశం ఉండి తీరాలని నా అభిప్రాయం కూడా.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com