tag:blogger.com,1999:blog-34893335.post5284253663496105285..comments2024-03-27T10:54:37.720+05:30Comments on దార్ల: జ్ఞానానందకవి అస్తమయంvrdarlahttp://www.blogger.com/profile/01636439147665751674noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-34893335.post-9315911209162850742011-01-12T14:44:15.450+05:302011-01-12T14:44:15.450+05:30నాకు జ్ఞానానందకవిగారు వ్యక్తిగతంగా తెలుసు. చిన్నప్...నాకు జ్ఞానానందకవిగారు వ్యక్తిగతంగా తెలుసు. చిన్నప్పుడు కాకినాడలో అప్పుడప్పుడు ఆయన్ని కలిసి మాట్లాడేవాళ్ళం. ఆయన సహృదయుడూ, శాంతుడు, సౌమ్యుడూ, నిష్కపటి, నిరంతర సాహితీమథన తత్పరుడు, నిరాడంబరుడు. ఇజాలకూ, వర్గాలకూ దూరంగా గడిపిన ఋషితుల్యుడు, <br /><br />ఆయన పోయారని తెలిసి బాధనిపించింది.Anonymousnoreply@blogger.com