"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

కందపద్యములు




కందపద్యములు

మేదియైనమనిషిని
విధకర్మలు శతవిధ శాస్త్ర నియమముల్
విధ వంచనలన్నియు
యైతెలివినిబలిమిని చంపును దార్లా! (64)

నంబైతేఫ్లైటుకి
నంబవ్వవలెముందెరుగుపరుగునన్ 
ని
మముతప్పినతప్పదు
మికబోర్డింగుకొరకు ద్రముదార్లా! (63)

డిలోతిరుగుచుయాడగ
గుడిలో దేవతయెవచ్చెకూతురువోలే 
బు
డిబుడి అడుగుల సుధయే
డివడిగాయెదిగినిలిచెదువుగదార్లా!  (62)

కారా యజ్ఞము కథకుడు 
బేరా పండితసహృదయపెన్నిధిమాకున్
రా
రా కఠినవిమర్శయు
చేరాభాషావిమర్శ చేర్పులె తెలుగౌ! (61)
క్కడనైననుమొలుచును
క్కనివాతావరణముమకూరంగన్
మొ
క్కనుబోలును కవితయు 
క్కని వేదిక దొరికినరి సిరికోనా! (60)

నేను పెరిగెడి మొక్కలు
వేలువిడిచి నడుచు బాలవేడుకవోలెన్
నే
ను విడిచె నిజము డా
బానెగబ్రాకుచునిలడె సిరికోనా! (59)

స్తమునకుభూషణమగు
పుస్తకమనునానుడిపుడుపూర్తిగమారెన్
స్తమునకుచరవాణియె
స్తకమయ్యెన్ననిటికిరి సిరికోనా!  (58)


న్నయ్యకు నేడు జరిగె
న్నప్రాశనఘనముగనందరినడుమన్ 
న్ననిపొత్తముపట్టగ
చిన్నయ్యగునొకచదవరిసిరిగలదార్లా!  (57)

ప్పటికెయ్యదియగునో
చెప్పుట కష్టమగుజీవిచెంతకు చెలిమిన్
చె
ప్పకవరించుషుగరూ
ప్పదికభరించుదాన్నిరుముటదార్లా! (56)


న్నవివిన్నవిసరిగా
న్నవియనుకొనననేల న్నను చుట్టూ 
యె
న్నికనుంగొనగలిగితి
వెన్నిటినున్నావదిలితివెందుకు దార్లా! (55)


దూ
ము పెట్టిన వేదము
చేగరమ్మని పిలిచియు చేయించెనురా 
భా
ముదింపుకొనగనొక
హాముగాయాగకృతమునందుము దార్లా! (54)


క్కనివేషముకలిగీ
క్కని భాషను పలుకుము మతృతిగానూ
యె
క్కువ తక్కువ చేయకు
క్కరెవరినైనసభను రమౌ దార్లా! (53)


విడువకుమీసభలోపల
విడువడననుబంధములనువీనులకెపుడూ
డులేకురిసినపరుచుము
యెబాయనియెదముదమునయెపుడూదార్లా! (52)


బడనీయకు మాటను
విడువకునైతికవిలువలువిజయముకొరకున్
లకుధైర్యమునెపుడూ
లి కెరటములను చూసి లగను దార్లా! (51)


తె
లిసినదానినిపలుకుము
తెలిసినదంతయుపలుకకుతెలివేలేకన్
చుకొని కలుసుకొనవలె
తెలిసిన పెద్దలనువీడ్వకెన్నడు దార్లా! (50)


 రువుముతిట్టినతిట్టులు
రువుముకొట్టిననుగానిరతుముయన్నీ
రువకుకరుణాశీలిని
రువకుపెట్టినమెతుకులుమాత్రముదార్లా! (49)


వీరులు తెచ్చిన దేశము
చోరులకిరవైనయట్లుచొచ్చుకువచ్చెన్
నోరులుచాచినపేదకు
చోరులుపిసరంతనైననొసగరుదార్లా! (48)


లికెడిదిపద్యమైనను
లికించెడివారుజనులు లికెద వారే
లుకులు పలికిననవియే
విలువలు కలిగిన రచనలువినుమోదార్లా! (47)


సెల్లుయెతన శత్రువు
వాట్సపెతనకుశిక్ష ననదివదలన్
కులభించునుశాంతియు
కగుమిత్రులుపలువురుథ్యము దార్లా! (46)



కుకాంతతోడనెప్పుడుఁ
హిం పకపెట్టమనుముకావలనదియే
కంఠికంటకన్నీ
రొలికిన టి. వి. కంటినుండదొక్కతెదార్లా! (45)


 ప్పుడుసంతకమవసర
ప్పుడువిద్యార్థివచ్చురువకుయెపుడూ
ప్పునపెట్టుచుమరలా
నెప్పుడవసరంబరయుమునేర్పునదార్లా! (44)


ప్పుగ చెప్పితివి నిజము
ప్పని రుచులను తినియెడి సారపు హీనుల్
కొ
ప్పున పెట్టక పువ్వును
చెప్పనిచోటులనుపెట్టిచెప్పును దార్లా!   (43)


రాలు పాలించిగ, నా
రాణరావు చరితంబు వ్రాయగ పూనెన్
రా
ల సీమను జాగృతి 
చేయుచు శ్రీహరి కలంబు చేవగ దార్లా! (42) 


మ్మని బిరియానీ రుచి
మ్మనినా యితరములకు రాదనుచుందుర్ 
మ్మిచట చూపెదమనుచు 
మ్మని ధమ్ కన్న బన్ ది నుమిదిదార్లా !  (41)


డ్యూటీఫుల్లేమదరు
క్యూటీ బేబీయెచెల్లి కూరిమినింపన్
బ్యూ
టీఫుల్లగువైఫే 
బేటీయేపెంకిపిల్ల బెదరకు దార్లా! (40) 


' 'ద్యమునకొచ్చెనవ్యత! 
విద్యవచనకవి తలవలె విస్మయమొందున్' '
ద్యము నంటిన్ వారనె
' '
చోద్యముగా సాధనమున సొంతము దార్లా' ' !  (39) 


మునిజనమే రాక్షస బా
నుపొందుచునుండువేళ, ర్మము నిలుపన్
ముగ నీశుఁడువిరివిగ
లమ్మే సుమ్మియిలనుల్లును దార్లా!  (38) 


చిలికిన వెన్నయు మధురము
లికించువలపులరాణి య్యారంబున్ 
లిగించునుగోవిందుడు
లికిన పలుకెల్లతీపి పంచును దార్లా !  (37) 


' క్కని చిక్కని రంగుల
క్కరములలోన పద్యమందముకులికెన్' '
క్కని యువతుల పలుకులు
చిక్కని కొప్పులనటుయిటుచిక్కును దార్లా !  (36) 


తులే మారిన మారఁడు
సుతుఁడుదశరధుని వరంబు శుభచరితుండున్
హి
తుడా నడువుమటులనే
చితిపైనుంచిన సడలకు చిత్తము దార్లా! (35) 



కాముమాఱినకొలదిఁనిఁ
కామునకుఁదగిన రీతి ణ్యంబగుచున్ 
వా
లుజడవు, వయ్యారివి
చాలఁగ నరుమనముదోఁచుక్కగ దార్లా! (34) 


వాడినపువ్వులు వోలే 
పాడుబడిన భావినీళ్ళు, పాతపదములూ 
వా
రు వివేక శీలులు
వావలయునన్యభాష లసినదార్లా! (33)


మాదిగ రథము కదలగను
మాదిగ కవులు, రచయితలు మాదిగకళలన్
మా
దిగచరితనుతవ్వుచు
మాదిగలంతయు కలిసిన హిమనుదా ర్లా! (32)


వ్యతెలంగాణచరిత
దివ్యమనుచు మనకు చూపె దిమ్మతిరగగన్ 
వ్యముగ సంగిశెట్టి యె
వ్యుఁడతఁడు సత్యశోధమునేదార్లా! (31)


క్షణ కవచముచేయుచు
క్షయపాత్రగను మార్చెదిగో రబ్బర్
శి
క్షలువెయ్యకు వీళ్ళు వి
క్షణమైనయధికారుగుదురుదార్లా! (30)


ల్లివినువ్వే మమతల 
చెల్లివినువ్వే మనసుకు చెలిమివి నువ్వే 
ళ్ళకు వెలుగువు నువ్వే
చెల్లము నువ్విలనులేక! చెప్పుముదార్లా! (29)

గ్రణముపట్టునొకదినము
మనుగ్రహణమునుపట్టిధికారికియే
మొ
మాటములేకనిలుచు
గ్రణమునట్లేనటునిటుదలదుదార్లా! (28)



తెలిసినవారికిఁజెప్పుము
తెలియని వారికినిఁజెప్పు తెలివినిమీరన్
తె
లిసీతెలియనివాడికి
తెలివినిబోధించుమూర్ఖతెలివియెదార్లా! (27)


య్యదిపథ్యంబవదో
యెయ్యదితినుటకుకుటుంబమెంతగనిష్టం
య్యెదిసెలవుదినములకు
నెయ్యముగావండవలయునెప్పుడుదార్లా!(26)


ప్పుడుజీతమువచ్చిన
ప్పుడెకట్టుదురురుసుముదియెట్లన్నన్
గు
ప్పెటనుండటకుదరక
ప్పుడుచేయదెయిడెడ్డు త్యముదార్లా!(25)



వాకింగుచేయుచూ నే
టాకింగునపద్యమొకటిక్కునచెప్పన్
షాకింగగుచూ జనులే
ప్యాకింగునతెచ్చె దూది రుగునదార్లా!  (24)

మొత్తానికిబాలికలే
త్తాచూపించినిలిచె దువులలోనూ
గుత్తాధన్యశ్రీయిక
చిత్తాలనుగెల్వవలెనుచివరికిదార్లా!(23)

గ్రణముపట్టునొకదినము
మను గ్రహణమునుపట్టిధికారికియే
మొ
మాటములేకనిలుచు
గ్రణమునట్లేనటునిటుదలదుదార్లా! (22)


తెలిసినవారికిఁజెప్పుము
తెలియని వారికినిఁజెప్పు తెలివినిమీరన్
తె
లిసీతెలియనివాడికి
తెలివినిబోధించుమూర్ఖతెలివియెదార్లా! (21)

క్షుమతి విద్య నేర్పుము
క్షకులమది తెలుసుకొని బాలిక లెవరూ
క్షణలేదనియనుచూ
శిక్షలు వేయమనడగరు శిశువులు దార్లా!(20)

(చక్షుమతీ విద్య భారతీయ ప్రాచీన విద్య. అది అభ్యసిస్తే,
 మనగురించి మనయెదుటివాళ్ళ ఏమనుకుంటున్నారో ముందే గ్రహించవచ్చునట!)

చార్యులవారేమో
చార్యవిశేషణంబుటకెక్కించెన్
చార్య కలముపేరట
చారముగాబిరుదులనందకుదార్లా! (19)


స్త్రీధ్యక్షులుగా పా
ర్టీను పెట్టియధికారిణిలవుచునుండే
కా
ముగమనించమనే
స్త్రీకు మ్రొక్కిన పదవులు శీఘ్రము దార్లా! (18)


యోగామానవకోటికి
రోగాలకువిరుగుడిచ్చి రోజులుపెంచున్
జా
గేలికమానవవా
బాగాయోచించిపొందుభాగ్యముదార్లా (17)



వాడుచదివిననుమూర్ఖుడు
వాడుపలికనదియెవేదవాక్కనివాగున్ 
పా
డుపడెననుచరిత్రను
వానుకొనునదియెచరితవాడికిదార్లా! (16)


ల్లించుచువేదాలను
ల్లించుచుశబ్దములను ట్టులుకట్టున్
ల్లించుదురటుదృష్టిని
మెల్లంగాపండితులనిమెరయునుదార్లా! (15)


దాగాపద్యమునొక
రివర్ణిద్దామనుకొని లువిధములుగన్
రిపడుగణములుకూర్చితి
రిమరియడిగెడినవారిమాటకుదార్లా (14)

య్యద్ భయ్యా రోజూ
నెయ్యినికలిపినహలీమునెంతగతింటిన్
వె
య్యకుచాలనినొప్పవు
నెయ్యమునెప్పుడుమరువనినేస్తముదార్లా!  (13)



వ్రాల్లోధిక్కారము
చేల్లోపాదసేవచేయగలకవీ! 
రో
కలగడములేదా? 
పారవేయుచువిలువలుపంచుటదార్లా! (12)

డిగినసొమ్మునుకాదన
డిగిన తరుణమునయివ్వు కానీ మరలా
డిగిన నిన్నేమిత్రుడు
డిగేయగలడు వదులుము ర్మకు దార్లా! (11)


హోరునవర్షముకురిసిన
జోరుగపాటలువినుచును జోకులతోనూ
కా
రునినడుపుచునీ శని
వామువెళ్ళితిని శివుని ద్దకుదార్లా! (10)


 వ్వరడిగితేవేశా
రెవ్వరికితెలిపితిరెవ్వరెవ్వరిబొమ్మల్
వ్వరడిగెనీబొమ్మకు
నివ్వెరపోవనొకవోటు నిజమా దార్లా! (9)

 
కాముమాఱినకొలదిఁనిఁ
కామునకుఁదగిన రీతి ణ్యంబగుచున్ 
వా
లుజడవు, వయ్యారివి
చాలఁగ నరుమనముదోఁచుక్కగ దార్లా! (8)


రెక్కడ పుట్టెదరో
యెరెక్కడ తనువును వదిలెదరో యేదీ
యెరికి తెలియదు జీవియు
చిరికి సాగరమునపడు చినుకే దార్లా ! (7)

 
20 జూలై 2018
(సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కుమారి హర్షిత ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ....)

లే చుక్కలు చూచితి
బగ మండుచునుయెండ యమేపెట్టన్
డాలాడుచు భక్తులు
వారునువోలెకాశి యనముదార్లా! (6)



పోద్దుర 'దానా' పై
రాద్దురదానినుండు రాక్షస మూకల్
రా
చ్చునురాసీటును
పోచ్చునదేనుసీటు పోకుము దార్లా! (5)


రుచిగా కుదరిందనుచూ
చుడేవచ్చిన వదలను మ్మనియమృతమ్
రు
చులే చెప్ఫుచు మంజుకి
శుచిగాతింటిపులిహోర సుష్టుగ దార్లా! (4)



సీగీసీచెల్లదు
టీసీ వచ్చిననుపోవుటిచ్చటి రీతే
మూ
సీ మూయగకనులను
తీసేయగలరు తలుపులు తిప్పుచు దార్లా!  (3)


ట్టము భారత కార్మిక
చుట్టమగుటకెట్టివియునుఁ జూపఁగవలెనో
ట్టివికోర్టులకివ్వగ
ట్టుదలనుచూపుచుండె బాపూ దార్లా!   (2)

  
చేరితినయ్యా కాశీ
 కోరి కొలువగ గణపతిని కోరితి మొదటన్
హాతినందితినది కను
లాగ దర్శించి నిన్ను మ్మను దార్లా!   (1)


No comments: