"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 November, 2017

National seminar on TELUGU-KANNADA SHAIVA SAHITYAM: SOCIAL PERSPECTIVE (27 November 2017


 SAHITYA AKADEMI
in collaboration with
Telugu Department, Bangalore University, Bengaluru
Cordially invite you to the one day Symposium on
TELUGU-KANNADA SHAIVA SAHITYAM: SOCIAL PERSPECTIVE
(11 & 12 Century Literature)
Monday, 27 November 2017
Venue: Seminar Hall, Canara Bank School of Management Studies, Central College Campus, Dr. B. R. Ambedkar Veedhi, Bengaluru - 560 001

PROGRAMME
Inaugural Session: 10.30 a.m.
Welcome: S.P. Mahalingeshwar
Regional Secretary, Sahitya Akademi
Chair: Narahalli Balasubrahmanya
Convener, Kannada Advisory Board, Sahitya Akademi
Chief Guest: H.N.Ramesh
Vice Chancellor, Bangalore University
Introduction: K. Asha Jyoti
Chairperson, Dept of Telugu, Bangalore University
Keynote Address: Kolakaluri Enoch Eminent Telugu Writer
Tea
First Session: 11.30 a.m.
Chair / Papers: K. Madhu Jyoti /
Basava Puranam - Bhakti Tatvam
Darla Venkateswara Rao /
Veera Shaiva SahityamPalkuriki Somanathuni Krushi      Samata Deshmane/Basavannana Vachanagalali Samanathe
M.M. Vinodini /Akkamahadevi VachanaluAdhunika Streewada Drukpatham Lunch
Second Session: 2.00 p.m.
Chair/Papers: Medipalli Ravikumar /
Sivakavi Yugam - Samajika Pratiphalanam
M. Ramanatham Naidu / Shaiva Sahityam -- Bhakti Tatvam
Vadde Hemalatha / Shivasaraneyara Sahitya - Arthikabhivruchi
P.R. Harinath / Shaivakavula. Rachana Vaichitri Book Release Function: 3.30 p.m.
Sahitya Akademi's English Publication "The Village Well" translated by P. Jayalakshmi of the Telugu classic"Oorabaavi" by Kolakaluri Enoch
Vote of Thanks
Sahitya Akademibook Exhibition And Grand Discount Sale - 10.00a.m. to 5.00 p.m.
swp: 080-2224S152,221.30870, Email: sabengaluruggmail.com ww.sahitya-akademi.gov.in

సాహిత్య అకాడెమి
మరియు
తెలుగు శాఖబెంగళూరు విశ్వవిద్యాలయంబెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో
తెలుగు - కన్నడ శైవసాహిత్యం : సామాజిక దృక్పథం
(11-12వ శతాబ్దాలు సాహిత్యం)
ఒకరోజు సదస్సుకు సాహిత్యప్రియలందరికి సాదర ఆహ్వానం
సోమవారం, 27 నవంబర్ 2017 వేదిక: సెమినార్ హాలుకెనరా బ్యాంక్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్,
సెంట్రల్ కాలేజి ఆవరణం, డా.బి.ఆర్.అంబేద్కర్ వీధి, బెంగళూరు560 001
కార్యక్రమం
ప్రారంభోత్సవం : ఉదయం 10.30 గంటలకు
స్వాగతం : ఎస్.పి. మహాలింగేశ్వర్ ప్రాంతీయ కార్యదర్శి సాహిత్య అకాడెమి
అధ్యకులు : నరహళ్ళి బాలసుబ్రహ్మణ్య సంచాలకులుకన్నడ సలహా మండలిసాహిత్య అకాడెమి
ముఖ్య అతిథి : ఎచ్.ఎన్. రమేశ్ కులపతిబెంగళూరు విశ్వవిద్యాలయం
కీలకోవన్యాసం : కొలకలూరి ఇనాక్ ప్రముఖ (ప్రముఖ తెలుగు రచయిత)
తేనీరు
మొదటి సదస్సు: ఉదయం 11.30
అధ్యకులు / పత్రాలు : కె. మధు జ్యోతి /బసవ పురాణం - భక్తి తత్వం
దార్ల వెంకటేశ్వరరావు / వీరశైవ సాహిత్యం - పాల్కురికి సోమనాథుని కృషి
 సమత దేశమానె / బసవణ్ణ వచనగళల్లి సమానతె
ఎమ్.ఎమ్. వినోదిని / అక్కమహాదేవి వచనాలు - ఆధునిక స్త్రీవాద దృక్పథం
భోజనం రెండో సదస్సు : మధ్యాహ్నం 200
అధ్యకులు / పత్రాలు : మేడిపల్లి రవికుమార్ / శివకవి యుగం - సామాజిక ప్రతిఫలనం
 రామనాథం నాయుడు / శైవ సాహిత్యం - భక్తి తత్వం
 వడ్డె హేమలత / శివశరణియర సాహిత్య - ఆర్థికాభివృద్ధి
పి.ఆర్. హరినాథ్ / శైవకవుల రచనా వైచిత్రి
 పుస్తకావిష్కరణం : మధ్యాహ్నం 3:30
సాహిత్య అకాడెమి ప్రచురించిన ఆంగ్లానువాదం "ది విలేజ్ వెల్" - పి. జయలక్ష్మి అనువాదించిన కొలకలూరి ఇనాక్ గారి తెలుగు కథా "ఊరబావివందన సమర్పణ
సాహిత్య అకాడెమి పుస్తక ప్రదర్శన మరియు తగ్గింపు అమ్మకం - ఉదయం 1000 గం నుండి సాయంత్రం 5.00 గం
swp:080-245,152,22130870, Email sa..bengalurugmail.com ww.sahitya-akademigov.in






No comments: