"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

09 November, 2017

శ్రీసుగమ్ బాబు సాహిత్యం- సమాలోచన 18 నవంబర్ 2017


ఆహ్వానO విమల సాహితీ సమితి
మరియు ప్రపంచరికార్డు నెలకొల్పిన
శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో
ప్రముఖ సాహితీవేత్త "రెక్కలు రూపశిల్పి" శ్రీ సుగమ్ బాబు సాహిత్యం - ఒక సమూలోచన మరియు ప్రముఖ‘రెక్కల’ కవులచే కవిసమ్మేళనం
తేది: 18-11-2017 శనివారం సాuగంu 5.30 లకు.
వేదిక:కళా లలితకళావేదిక, శ్రీ త్యాగరాయ గానసభ,
చిక్కడపల్లి, హైదరాబాద్
ముఖ్య అతిథి : ఆచార్య కొలకలూరి ఇనాక్
పద్మశ్రీ, మూర్తిదేవి అవారుల గ్రహీత మరియు పూర్వ ఉపకులపతి,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
సభాధ్యక్షులు : శ్రీ రమణ వెలమకని ప్రముఖ కవి, విమర్శకులు
శ్రీ కళా వి.యన్.జనార్థన మూర్తి ప్రపంచ రికారుల గ్రహీత త్యాగరాయ గానసభ అధ్యక్షులు
శ్రీ పాతూరి సుబ్బారావు ప్రముఖ కవి మరియు సాహితీ కిరణం సంపాదకులు
: రెక్కలు - నిర్మాణ వైవిధ్యం : కవితిలక డా| తిరునగరి
ప్రఖ్యాత కవి, రచయిత, విమర్శకులు
రెక్కలు - సాహిత్య స్థాయి: ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డిప్యూటీ డీన్, సూడెంట్స్ వెల్ఫేర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
సభా నిర్వహణ : శ్రీ పెదూరి వెంకటదాసు, ప్రముఖ కవి,
రచయిత స్వాగత వచనం : శ్రీ జెల్లి విద్యాధరరావు, అధ్యక్షులు, విమల సాహితి సమితి
అందరూ ఆహ్వానితులే
జెల్లి విద్యాధరరావు విమల సాహితి సమితి అధ్యక్షులు

No comments: