"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 October, 2017

‘శాతవాహనుల నుండి కాకతీయుల వరకు (చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో కొన్ని ఫోటోలు


సదస్సు ప్రారంభానికి ముందు ఆచార్య సూర్యాధనంజయ్, ఆచార్య దార్ల , మామిడి హరికృష్ణ( డైరెక్టర్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ)



సదస్సు ప్రారంభానికి సంబంధించిన వివరాలు ‘సాక్షి’ పత్రికలో....

ముఖ్యఅతిథి డా.రాజారెడ్డిగారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనం
జ్యోతి ప్రజ్వలనం



అతిథులను పరిచయం చేస్తున్న సదస్సు కో కన్వీనర్ డా.మల్లెగోడ గంగా ప్రసాద్ 

సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్న కన్వీనర్ ఆచార్య జి. అరుణ కుమారి

సదస్సులో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు


సదస్సులో మాట్లాడుతున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి




సదస్సులో మాట్లాడుతున్నమామిడి హరికృష్ణ( డైరెక్టర్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ)


సదస్సులో మాట్లాడుతున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి

సదస్సులో మాట్లాడుతున్న డా.ఈమని శివనాగరెడ్డి (సి.ఇ.వో.కల్చరల్ సెంటర్, విజయవాడ )

సదస్సులో మాట్లాడుతున్నపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

మొదటి సమావేశం జరుగుతున్నప్పుడు సభలో కూర్చుని వింటున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి తదితరులు 

మూడో సమావేశంలో పత్ర సమర్పణ చేసిన డా.పాలెపు  సుబ్బారావు (అసిస్టెంటు డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం& పరిశోధనాలయం, హైదరాబాదు) వారిని జ్ఞాపికతో సత్కరిస్తున్న ఆచార్య కె.ఆనందన్ 



పత్ర సమర్పణ చేసిన ఆచార్య జి.అరుణ కుమారి గార్ని సత్కరిస్తున్న ఆచార్య కె.ఆనందన్

ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం న్యూస్ రీడర్ డా.సమ్మెట నాగమల్లేశ్వరరావుగారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వారి పరిశోధక విద్యార్థుల్లో కొంతమంది కలిసి ఇలా దృశ్యమయ్యారు.
(తెలంగాణ సాహిత్య అకాడమి, వారధి సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా 27, 28 అక్టోబరు 2017 తేదీలలో రవీంధ్రభారతి, హైదరాబాదులో ‘శాతవాహనుల నుండి కాకతీయుల వరకు (చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం) అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో  కొన్ని ఫోటోలు)
-ఫోటోల సౌజన్యం:ఎం.చంద్రమౌళి 
Photos Courtesy: M. Chandramouli, Research Scholar, University of Hyderabad 

No comments: