తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’ అనే యు.జి.సి. వారి  ‘  మేజర్‌ రీసెర్చ్ ప్రాజెక్టుకి ఉపయోగ పడే సమాచారమేదైనా  మీ దగ్గర లభిస్తే  దయచేసి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. విలువైన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను  నా ప్రాజెక్టులోనూ, తర్వాత ప్రచురించే పరిశోధన గ్రంథంలోనూ  పేర్కొనడం జరుగుతుంది. నా చిరునామా: డా. దార్ల వెంకటేశ్వర రావు, అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు -500 046. నా మెయిల్:vrdarla@gmail.com నా ఫోను నెంబరు: 09989628049.

అందరికీ స్వాగతం

హాయ్... అందరికీ స్వాగతం
నా పేరు దార్ల వెంకటేశ్వరరావు.
హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేస్తున్నాను.
అప్పుడప్పుడూ కవితలు రాస్తుంటాను.
వృత్తిలో భాగంగా వ్యాసాలు, పరిశోధన పత్రాలు రాయడం అలవాటైపోయింది.
అప్పుడప్పుడూ నా మనసుకి నచ్చిన అంశాల్ని, పదిమందితో పంచుకోవాలనిపించేవాటిని ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటాను.
నా బ్లాగు చూడాలనిపించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు

మీ...
దార్ల

0 comments: