మిత్రులారా!
నేనూ హైదరాబాదులో సొంతంగా ఒక ఇండిపెండెంట్ అపార్ట్ మెంటు కొనుక్కున్నాను. విజయదశమి నాడు గృహప్రవేశం చేశాను.
హైదరాబాదు చదువుకోవడానికి వచ్చింది 1995 లో...
ఉద్యోగం వచ్చింది 2001 లో....
ఇక్కడ అమ్మాయినే పెళ్ళి చేసుకున్నది 2002 లో...
ఇప్పుడు మా యూనివర్సిటీకి దగ్గర్లోనే ( శేరి లింగం పల్లి) స్వంత ఇల్లు 2009 లో...
మీ డౌట్ నాకు తెలిసిందిలే... పిల్లలే కదా... వాళ్ళకోసమే ఎదురు చూస్తున్నాం... ఇల్లంతా హడావిడి చేయాలంటే వాళ్ళే కదా కళా కాంతులు... అంత వరకూ మా విద్యార్థులే మా పిల్లలు.... మా వెలుగులు!
18 comments:
Congrats!
congrats, what do you mean by indpndnt apartment?? normally there are independant house or apartment, but never hear this independant apartment. any kind of new thing?
అభినందనలు...ఇంకా దినదినాభివృద్ది చెందాలి.
స్వగృహంలోకి మారుతున్న శుభసందర్భంగా మా శుభాకాంక్షలందుకోండి. ఆచిరునామా ఏదో మాకూ ఇస్తే అప్పుడప్పుడొచ్చి పలకరించి వెళుతూంటాం కదా !
అభినందనలు
congratulations sir.
అభినందనలు
ఓ సొంతింటివారయిన శుభసందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు.!
Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.
Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.
Click here for Install Add-Telugu widget
CONGRATULATIONS. AND BEST OF LUCK.
HEARTY CONGRATULATIONS DARLA GARU !
Hearty Congratulations
Mee santosham maa tho panchu kunamduku chaalaa santosham.
congrats...
congrats :)
సార్..
ఇది చాలా చాలా గొప్ప విషయం. ఈ వార్త చదివి నేను చాలా సంతోషించాను. ఇంకా ఇలాంటి విజయాలెన్నో కలగాలని ఆశిస్తూ...
సురేష్ కుమార్ దిగుమర్తి
దార్ల గారు పర్ణశాల ప్ర"వాసి" ( హైదరాబాదు ప్రవాసమే కదండి ) అయిన సుభ సందర్భంలో అభినందనలు.
Very happy to know this development. Wish this new atmosphere would provide peace, prosperity and all required things!
ఆచార్య పణీంద్ర, చావాకిరణ్, జ్యోతి,దిగుమర్తి సురేష్, శాంతి స్వరూప్, మధురవాణి, తాడేపల్లి, భాస్కరరామిరెడ్డి, రాణి, సుభద్ర, చిలుకూరి విజయమోహన్, దుప్పల రవికుమార్, అనానిమస్,బొణగిరి ఇంకా ఆస్ట్రేలియా నుండి ఫోనులో శుభాకాంక్షలు తెలిపిన శ్యామల గార్కి ఇలా నా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
Post a Comment