తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’ అనే యు.జి.సి. వారి  ‘  మేజర్‌ రీసెర్చ్ ప్రాజెక్టుకి ఉపయోగ పడే సమాచారమేదైనా  మీ దగ్గర లభిస్తే  దయచేసి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. విలువైన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను  నా ప్రాజెక్టులోనూ, తర్వాత ప్రచురించే పరిశోధన గ్రంథంలోనూ పేర్కొనడం జరుగుతుంది.నా చిరునామా:-డా||దార్లవెంకటేశ్వరరావు,అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు (సెంట్రల్‌యూనివర్సిటి), గచ్చిబౌలి, హైదరాబాదు-46 నా మెయిల్:vrdarla@gmail.com నా ఫోను నెంబరు: 09989628049.

http://haaram.com/ కి స్వాగతం


"చెప్పుకోవడానికి మీలాంటి సాధారణ మనుషులం.తెలుగు వెలుగులు ఒక చోట చేర్చి చూపించడానికి ప్రయత్నిస్తున్న సహ బ్లాగరులము. మీ ఆసరా తో తడబడుతూ తొలి అడుగులు వేయ సాధన చేస్తున్న సహ సోదరీ సోదరులము. మలి అడుగు లకై మీ అమూల్య సలహాలకోసం వేచి చూస్తూ...." అని
ఆహ్వానిస్తున్న హారం డాట్ కాం వారికి నా అభినందనలతో స్వాగతం పలుకుతున్నాను .
-దార్ల

3 comments:

భాస్కర రామి రెడ్డి said...

డా.దార్ల గారూ, మీ నుంచి స్వాగత వాక్యాలు అందుకోవడం చాలా ఆనందంగా వుంది. మీ లాంటి పెద్దల సహకారంతో భవిష్య ప్రణాళిక ఏ విఘ్నం లేకుండా ముందుకు సాగాలని దీవించండి.

Anonymous said...

link ivvandi

Hapi said...

hello... hapi blogging... have a nice day! just visiting here....