సెంట్రల్ యూనివర్సిటి స్నాతకోత్సవ వివరాలు

త్వరలో స్నాతకోత్సవం జరుగుతుందని యూనివర్సిటి అధికారులు తెలిపారు. ఎవరైనా దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి వేలుముద్ర కూడా దరఖాస్తులో వేయవలసి ఉంటుంది. అందుచేత పి.డి.ఎఫ్. లో ఉన్న దరఖాస్తుని జతచేస్తున్నాను. యూనివర్సిటి వెబ్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటి వివరాలు. http://172.16.1.100/admission/convocation07/convo_form.pdf

2 comments:

వడ్లూరి కేశవా చారి 9:45 AM  

గురువుగారూ!
యిప్పుడు మీ బ్లాగు చూడటానికి చాలా అందంగా వుంది...చాలా బాగా తీర్చిదిద్దారు!

www.keshavachary.wordpress.com

డా.వి.ఆర్ . దార్ల 8:10 PM  

thank you
darla